Guwahati: గౌహతి వెళ్తున్నారా.? ఈ ప్రాంతాలను అస్సలు మిస్ కావద్దు..
ఈశాన్య భారతదేశ ప్రవేశ కేంద్రంగా గౌహతి సంప్రదాయాలతో పాటు అద్భుతమైన చారిత్రక వారసత్వం, అత్యుత్తమ జాతీయ అరణ్య ప్రాంతాలకు ప్రసిద్ధి. చాల హిల్ స్టేషన్‌లు దీని చుట్టుపక్కల ఉన్నాయి. అవి సందర్శకులను ఉత్తేజకరమైన, శాంతియుత విశ్రాంతికి అనువైనవి. గౌహతి నుంచి చేరుకోగల టాప్ 5 హిల్ స్టేషన్‌లు ఏంటో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
