AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!

నవంబర్ డిసెంబర్ నెలలో చాలా మంది. టూర్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. కొంత మంది హిమాచల్ ప్రదేశ్, సిమ్లా వెళితే మరికొంత మంది మాత్రం అరకు వెళ్తుంటారు. అద్భుతమైన ప్రదేశంలో ఇది కూడా ఒకటి. అందువలన చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు. అయితే మీరు కూడా అరకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా, ఈ ప్లేసెస్ మిస్ అవ్వకూడదు. అవి ఏవో చూసేద్దా పదండి.

Samatha J
|

Updated on: Oct 27, 2026 | 8:40 AM

Share
జలపాతాలు : అరకులోయలో అద్భుతమైన జలపాతాలు ఉంటాయి. ముఖ్యంగా కటికి జలపాతం, చాపరాయి జలపాతం, డుంబ్రిగూడ జలపాతం. ఇవన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి.  అందువలన తప్పకుండా అరకు వెళ్లేవారు ఈ జలపాతాలను మిస్ కాకుండా చూడాలి. ఫొటో గ్రఫీకి కూడా ఇవి చాలా బెస్ట్.

1 / 5
చారిత్రక గుహలు, ప్రకృతి వనాలు : అరకు వెళ్లిన వారు తప్పకుండా బొర్రా గుహలు చూడాల్సిందే. చాలా అద్భుతంగా ఉంటుంది.  బొర్రా గుహలు, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, అనంతగిరి కొండలు ఇవన్నీ కూడా చాలా అద్బుతంగా ఉంటాయి. అందువలన తప్పకుండా ఈ ప్రదేశాలు చూడాల్సిందే.

2 / 5
కాఫీ తోటలు : కాఫీ తోటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందమైన కాఫీ తోటల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. అందువలన అరకు వెళ్లిన వారు తప్పకుండా కాఫీ తోటలను చూసి అక్కడ ఆనందంగా గడపవచ్చును.

3 / 5
ట్రైబల్ మ్యూజియం,  గిరిజన నృత్యాలు : అరకులో ట్రైబల్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గిరిజనుల జీవన విధానం, కళలను ప్రదర్శించే, ఈ మ్యూజియం అరకు మధ్యలో చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళితే గిరిజనుల జీవన విధానం గురించి తెలుసుకోవచ్చును. అంతే కాకుండా గిరిజన నృత్య ప్రదర్శనలు కూడా చాలా ఆకట్టుకుంటాయి.

4 / 5
అయితే చాలా మంది అరకు వెళ్లడానికి బెస్ట్ సమయం ఏంటి అనుకుంటారు. కానీ ఈ ప్లేస్‌ను సందర్శించడానికి ఎప్పుడైనా వెళ్లొచ్చు. ముఖ్యంగా వేసవిలో మార్చి జూన్ మధ్య అదే విధంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వెళ్లడానికి చాలా అనువైనది. ఆనందంగా పచ్చటి ప్రకృతిలో ఎంజాయ్ చేయవచ్చును.

5 / 5
Follow Us