క్యూట్‌ ఫొటో షూట్! తొలిసారిగా తన పిల్లల ఫొటోలను నెట్టింట షేర్‌ చేసిన నటి..

కొన్ని నెల్ల క్రితం నటి అమూల్య కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలిసారిగా తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను నటి తాజాగా తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంది..

Srilakshmi C

|

Updated on: Aug 19, 2022 | 8:10 PM

కొన్ని నెల్ల క్రితం నటి అమూల్య కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలిసారిగా తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను నటి తాజాగా తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంది.

1 / 6
ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.

2 / 6
అమూల్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ప్రగ్నెంట్‌గా ఉన్నప్పటి ఎన్నో ఫోటోలను షేర్ చేసింది. పిల్లలు పుట్టిన తర్వాత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంది.

3 / 6
తాజాగా తన కవల పిల్లలు, భర్తతో కలిసి ఫొటో షూట్‌ చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేయడం ద్వారా సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌ అయ్యింది.

4 / 6
అమూల్య ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. క్రమం తప్పకుండా జిమ్, యోగా చేస్తుంటుంది. పాప పుట్టిన కొన్ని నెలల్లోనే ఫిట్‌గా కనిపిస్తున్న అమూల్య ఫొటోలు చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

5 / 6
సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మంచిపేరు సంపాదించుకున్న ఈ కన్నడ నటి పిల్లలకు జన్మనివ్వడంతో నటనకు కొంత విరామం తీసుకుంది.

6 / 6
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు