Jeff Bezos: పెళ్లి బంధంతో ఒక్కటైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్.. ఫోటోస్ వైరల్!
ప్రపంచ ధనంతులలో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలైన 56 లారెన్ శాంచెజ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్ధరి పెట్టి వేడుక ఇటలీలోని వెనిస్‌లో గల లాగూన్ ఐలాండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఎంతో ఘనంగా జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను లారెన్ తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
