5 / 5
వేయించిన శనగ పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలకు సరైన పోషణ అంది.. అవి బలంగా మారతాయి. అంతే కాకుండా ఎముకలకు సంబంధించిన సమ్యలు కూడా రావు. 40 ఏళ్ల పైబడిన వారు వీటిని తింటే.. ఎముకలు బలంగా తయారవుతాయి.