పచ్చిగా ఉన్నాయని పక్కన పెట్టకండి.. ఈ పవర్‌ఫుల్ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే రెగ్యులర్ గా తినాలని చెబుతుంటారు.. ఇది ప్రతి సీజన్‌లోనూ సులభంగా లభిస్తుంది.. సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది.. సాధారణంగా అరటిపండును పండిన తర్వాతే తింటారు.. పచ్చి అరటిపండును చాలామంది నేరుగా తినరు.. కానీ దానిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.