Pulihora: పులిహోర తింటే ఇన్ని ప్రయోజనాలా.. డోంట్ మిస్!
ప్రసాదాల్లో పులిహోర కూడా ఒకటి. పండుగ ఏదైనా ఖచ్చితంగా పులిహోర ఉంటుంది. పులిహోర తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లాభిస్తాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
