AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pippali health benefits: సుగంధ ద్రవ్యాల రాజు..! పిప్పలితో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

పిప్పలిని సుగంధ ద్రవ్యాలలో రారాజుగా పిలుస్తారు. పిప్పలి ఒక సాంప్రదాయక ఆయుర్వేద మూలిక. దీనిని శతాబ్ధాలుగా అనేక వ్యాధులకు ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిలో పిపెరిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. దీంతో శరీరాన్ని చాలా రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Oct 14, 2025 | 11:53 AM

Share
పిప్పలి శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి, వాపు, దృఢత్వం వంటి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను అరికట్టి, బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు పిప్పాలి వాపును తగ్గించడం, కీళ్లను బలోపేతం చేస్తుంది.

1 / 5
పిప్పలి ఆస్తమా, బ్రాంకైటిస్, సర్ది, దగ్గు వంటి సమస్యలకు సహాయపడుతుంది. పిప్పలిని తీసుకోవటం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పిప్పలి పొడి, తేనె కలిపిన మిశ్రమం శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని వల్ల కఫం, ముక్కులో రంధ్రాల సంశ్లేషణ తగ్గుతుంది.

2 / 5
పిప్పలి పొడిలోని పిపెరిన్, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.  పిప్పలి పొడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో విష వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. తేనెతో కలిపి తీసుకుంటే రక్తం శుద్ధి చేయబడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.

3 / 5
పిప్పలి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి, ఆహార శోషణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇందులో ఉండే లక్షణాలు కడుపులో మంటను తగ్గిస్తాయి. అంతేకాదు పిప్పలి అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పిప్పలి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించడం, హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

4 / 5
పిప్పలిని గర్భిణీలు, బాలింతలు అస్సలు తీసుకోకూడదు. రక్తస్రావం వంటి రుగ్మత ఉంటే, పిప్పలి తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.  ఏదైనా ఔషధం తీసుకుంటే, పిప్పలి తీసుకునే ముందు డాక్టర్ సూచనల ప్రకారం తీసుకోవడం మంచిది.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా