చీప్‌గా చూడకండి.. ఈ మూడు ప్రమాదకర రోగాలకు సూపర్ మెడిసన్.. డైలీ ఒక్క రెబ్బ తింటే..

ఔషధ గుణాలు అధికంగా ఉన్న వెల్లుల్లిని.. శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి వెల్లుల్లి ఒక మసాలా దినుసు.. దీని వినియోగం ఆహార రుచిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

|

Updated on: Oct 02, 2024 | 2:02 PM

ఔషధ గుణాలు అధికంగా ఉన్న వెల్లుల్లిని.. శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి వెల్లుల్లి ఒక మసాలా దినుసు.. దీని వినియోగం ఆహార రుచిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పచ్చి వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంపై చాలా సానుకూల ప్రభావం చూపుతుంది.. ఆయుర్వేదం ప్రకారం.. ప్రతిరోజూ ఒక రెబ్బ పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజుల్లో ప్రబలంగా ఉన్న మూడు తీవ్రమైన వ్యాధుల చికిత్సలో వెల్లుల్లి వినియోగం ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. కొలెస్ట్రాల్, హై బీపీ, షుగర్.. వ్యాధుల నియంత్రణకు వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పరగడుపున రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
రోగనిరోధక శక్తి: వెల్లుల్లి రోగనిరోధక వ్యవస్థను బలపరిచే పోషకాలతో కూడిన ఆహారం. ఈ ఆహారంలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో 146 మంది వ్యక్తులతో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినే వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్, జలుబు వచ్చే ప్రమాదం 63% తక్కువగా ఉంటుంది.

2 / 5
రక్తపోటు నియంత్రణ: బీపీని సాధారణీకరించడానికి వెల్లుల్లిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. పచ్చి వెల్లుల్లి నూనె తీసుకోవడం వల్ల బీపీని నార్మల్‌గా మార్చుకోవచ్చు. వెల్లుల్లిలోని అల్లిసిన్ సమ్మేళనం రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రయోగాత్మక, చికిత్సా ఔషధ పరిశోధన ప్రకారం వెల్లుల్లి సారం రక్తపోటును తగ్గిస్తుంది.

3 / 5
కొలెస్ట్రాల్: వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన మెటా-విశ్లేషణలో వెల్లుల్లిని తినే వ్యక్తులు కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

4 / 5
వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనం శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రక్తపోటును నియంత్రిస్తుంది. తలనొప్పికి చికిత్స చేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కాలేయానికి సహాయపడుతుంది.

5 / 5
Follow us