అరటి తొక్కతో అందం రెట్టింపు..! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్ రిజల్ట్!!
అరటిపండు రుచికి, ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం అరటిపండు తిని, దాని తొక్కను పారేస్తుంటాము. కానీ, ఆ అరటి తొక్కలో చర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ప్రతిరోజూ ముఖంపై అరటిపండు తొక్కను శాంతంగా రుద్దడం వల్ల అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునని సంబంధిత వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
