Vastu Tips: మీ ఇంట్లో తాబేలు బొమ్మను అక్కడ పెడితే.. ధన ప్రవాహం పెరుగుతుంది!

చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే.. ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అదే క్రమంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో చాలా మంది తాబేలు బొమ్మను పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా క్రిస్టల్ తాబేలును పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ..

|

Updated on: Apr 03, 2024 | 4:30 PM

చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తే.. ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అదే క్రమంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

1 / 5
ఇంట్లో చాలా మంది తాబేలు బొమ్మను పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా క్రిస్టల్ తాబేలును పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే క్రిస్టల్ తాబేలును వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
వాస్తు ప్రకారం క్రిస్టల్ తాబేలును దక్షిణ దిక్కులో పెట్టుకుంటే.. ఇంట్లో పాజిటీవిటీ పెరుగుతుంది. బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే.. మంచి నిద్ర లభిస్తుందట. దీంతో నిద్ర సమస్యలు తగ్గుతాయి.

3 / 5
అలాగే క్రిస్టల్ తాబేలును పూజగదిలో పెట్టుకుంటే.. ఇంటికి చాలా మంచిది. అది కూడా పసుపు రంగు క్లాత్‌లో చుట్టి పెడితే మరింత మంచిది. గుమ్మం ఎదురుగా క్రిస్టల్ తాబేలును ఉంచుకుంటే.. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు.

4 / 5
అదే విధంగా.. ఇంట్లో సంపాదన పెరగాలి అనుకునేవారు.. క్రిస్టల్ తాబేలును లాకర్‌లో పెట్టుకుంటే.. ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. సులభంగా డబ్బును ఆకర్షిస్తుంది.

5 / 5
Follow us
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు

రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ

కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!