Benefits of Ragi Malt: సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా అన్ని ఆలౌట్ చేస్తుంది..!
రాగులు.. మనందరికీ తెలుసు.. రాగుల వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు సైతం దాదాపు అందరికీ తెలుసు. అయితే, వేసవిలో రోజూ రాగి జావ తాగితే ఎన్ని లాభాలు ఉంటాయో మనం రోజూ గుర్తు చేసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో, వడదెబ్బ తగలకుండా తక్షణ శక్తి కోసం రాగి పిండితో జావా చేసుకుని తాగితే మంచిఫలితాలు పొందుతారని అంటున్నారు. వేసవిలో శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని తగ్గించుకోవాలంటే రాగుల జావ ఒక మంచి పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాగిజావను రోజుకు ఒక్కసారైనా తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఇంతకీ రాగిజావ వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




