Lemon Oil For Hair Growth: నిమ్మ నూనెలో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా..? పట్టులాంటి జుట్టుకోసం..

|

Aug 19, 2024 | 2:55 PM

నిమ్మనూనెతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే నమ్మలేరు. ఈ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు కండిషనర్ల పని పనిచేస్తాయి. వివిధ జుట్టు మాస్కులలో కూడా నిమ్మనూనెలోని విటమిన్స్ ఉపయోగించవచ్చు. నిమ్మనూనె క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
నిమ్మనూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు చక్కటి కండిషనర్ల పని పనిచేస్తాయి. వివిధ హెయిర్ మాస్కుల తయారీలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. సింపుల్‌గా ఇంట్లోనే లెమన్ ఆయిల్ ని మనం వాడుకోవచ్చు. వారానికి రెండు సార్లు ఈ లెమన్ ఆయిల్ ని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

2 / 6
నిమ్మనూనెతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే నమ్మలేరు. నిమ్మనూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు కండిషనర్ల పని పనిచేస్తాయి. నిమ్మ నూనెను నిమ్మ తొక్కలతో తయారుచేస్తారు. వీటిని డైరెక్ట్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల తలలో దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు వీటిని ఆ రోజ్మెరీ, కొబ్బరి నూనె వంటి ఆయిల్స్ కూడా కలిపి అప్లై చేయవచ్చు.

3 / 6
తరచూ ఇలా చేయడం వల్ల కుదుళ్ల సమస్యలు తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ సమస్యకు కూడా ఇది ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుపై బ్యాక్టిరియా, ఫంగస్ పెరగకుండా కాపాడుతుంది. నిమ్మ నూనెలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది టీ ట్రీ ఆయిల్ తో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనం పొందుతారు.

4 / 6
ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ తో కలిపి నిమ్మనూనెను వాడటం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆముదంతో కలపడం వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది. జుట్టుకు జీవం అందించి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీంతో జుట్టు చివర్లు చిట్లిపోయే సమస్యలు కూడా రావు.

5 / 6
ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్ ఉండటం వల్ల ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఇవి జుట్టుకు పోషణను అందించి హెయిర్ ఫాలికల్స్ కాకుండా బలంగా మారుస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఐదు చుక్కల లెమన్ జ్యూస్ వేసి హెయిర్ మాస్క్ ల అప్లై చేయాలి.

6 / 6
సరిపడా సమయం లేదు..అనుకున్నప్పుడు లెమన్ ఆయిల్ నేరుగా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు అంతటికి ఈ లెమన్ ఆయిల్ ని అప్లై చేయాలి. ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు క్వాలిటీని పెంచి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. వారంలో ఒక్కసారైనా ఈ మాస్క్ అప్లై చేయాలి.