Allu Arjun – Pushpa 2: ఎప్పుడూ జరిగితే అనుభవం.! ఎప్పుడో జరిగితే అద్భుతం.. దాన్నే ఎంజాయ్ చేస్తున్న పుష్ప.

మొదటిసారి ఏదైనా జరిగినప్పుడు మజా వస్తుంది. అదే మళ్లీ మళ్లీ కంటిన్యూ అయితే కిక్‌ వస్తుంది. ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్‌. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ అయిన పుష్ప 2 టీజర్‌ నిజంగానే మాస్‌ జాతరను మొదలుపెట్టేసింది. ఇంతకీ టీజర్‌ని మీరు చూశారా.? టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచీ అందరి నోటా ఇదే మాట. ఆల్రెడీ ఫస్ట్ పార్టుతో నేషనల్‌ అవార్డు తీసుకున్నారు బన్నీ.

|

Updated on: Apr 26, 2024 | 12:57 PM

మొదటిసారి ఏదైనా జరిగినప్పుడు మజా వస్తుంది. అదే మళ్లీ మళ్లీ కంటిన్యూ అయితే కిక్‌ వస్తుంది. ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్‌. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ అయిన పుష్ప 2 టీజర్‌ నిజంగానే మాస్‌ జాతరను మొదలుపెట్టేసింది. ఇంతకీ టీజర్‌ని మీరు చూశారా.?

1 / 7
టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచీ అందరి నోటా ఇదే మాట. ఆల్రెడీ ఫస్ట్ పార్టుతో నేషనల్‌ అవార్డు తీసుకున్నారు బన్నీ. ఇప్పుడు సెకండ్‌ పార్టుకి కచ్చితంగా తీసుకుంటారనే పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. పుష్పరాజ్‌ రూలింగ్‌ గ్యారంటీ అన్నది మెగాస్టార్‌ మాట.

2 / 7
అంతే కాదు, టీజర్‌ ఎలక్ట్రిఫైయింగ్‌ అంటూ అప్లాజ్‌ కూడా ఇచ్చేశారు చిరంజీవి. పుష్ప ది రూల్‌ టీజర్‌ స్టార్టింగ్‌ నుంచీ ఎండింగ్‌ వరకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉందన్నది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న మాట.

3 / 7
ఫక్తు మాస్‌, కమర్షియల్‌ సినిమాల్లో హీరోలకు యాక్షన్‌ సీక్వెన్స్ కి కొదవే ఉండదు. పెర్ఫార్మెన్స్ తో పెద్దగా పని ఉండదు. కానీ పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్‌లో బన్నీకి అదృష్టం కలిసొచ్చింది.

4 / 7
యాక్షన్‌కి యాక్షన్‌కి, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మెన్స్.. అన్నిటికీ మాంఛి స్కోప్‌ లభించింది. చీరకట్టులో బన్నీ ఒక్కో ఫ్రేమ్‌లో కదులుతుంటే మాస్‌ జాతరకి సిసలైన అర్థం ఇదే కదా అని అనిపించకమానదు.

5 / 7
ఈ సారి మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను అని రిప్లై ఇచ్చారు. పుష్ప పుష్ప పాట కోట్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. మూడు భాషల్లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

6 / 7
గంగమ్మ జాతరకు ఉన్న ఇంపార్టెన్స్ నీ, సినిమా గ్రాండియర్‌నీ చెప్పకనే చెప్పేసింది టీజర్‌. ఫాహద్‌ ఫాజిల్‌తో పుష్పరాజ్‌ తలపడే తీరు ఎలా ఉంటుందో చూడటానికి, ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

7 / 7
Follow us
Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..

సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట

మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!

కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..

ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ

బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు

దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద

రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?