Anil Kumar
హే ఇషా.. ఎన్నాళ్ళకి.! ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన ఇషా చావ్లా
04 May 2024
హీరోయిన్స్ కొంతమంది ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యారు. అలాంటి ముద్దుగుమ్మలో హీరోయిన్ ఇషా చావ్లా ఒకరు.
ప్రేమకావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంలోనే కనిపిస్తుంది ఇషా.
ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న టైం లో ఈ అమ్మడి రేంజ్ మారిపోతుంది అని అందరూ అనుకున్నారు.
కానీ అది జరగలేదు సరికదా.. కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి మెల్లి మెల్లిగా ప్రేక్షకులకు దూరం అయ్యింది.
ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో రీఎంట్రీ ఇచ్చి సినిమా చేయడానికి రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మొన్న ఈ మధ్య చిరంజీవి సినిమాలో నటిస్తుంది అని వార్తలు వచ్చినప్పటికీ వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర లో చాలమంది హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్.. అందులో ఇషా కూడా ఉన్నారా.?
కానీ సోషల్ మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. తనదైన అందం , ఫోటోషూట్స్ తో అభిమానులను మాత్రం ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి