AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pranitha: నటి ప్రణీత కూతురి ఫొటోలు చూశారా? తనలాగే ఎంత అందంగా ఉందో..

టాలీవుడ్‌ నటి ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో పెళ్లి (2021) తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ బెంగళూరు భామ. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్..

Srilakshmi C
|

Updated on: Nov 08, 2022 | 7:57 PM

Share
టాలీవుడ్‌ నటి ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో పెళ్లి (2021) తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ బెంగళూరు భామ. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్.

1 / 6
ఈ ఏడాది జూన్‌లో ఓ పాపకు జన్మనిచ్చారు కూడా. తమ కూతురికి అర్నా అని పేరు పెట్టినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

2 / 6
ఈ కన్నడ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

3 / 6
ఐతే ఈ ఫొటోల్లో ఎప్పుడూ కూతురి ముఖాన్ని చూపించలేదు.

4 / 6
తాజాగా తన క్యూట్ బేబీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

5 / 6
ఈ ఫొటోల్లో కూడా కూతురి ముఖంపై ఎమోజీలను ఉంచింది.

6 / 6
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ