vastu Tips : తలపుల వైపు కాళ్లు పెట్టి నిద్రిస్తున్నారా.. ఇది తెలిస్తే మీకు నిద్రేపట్టదు!

Updated on: Sep 19, 2025 | 2:09 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పండితులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే మన పెద్దవారు చెబుతుంటారు అస్సలే తలపులవైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదని, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5
పెద్ద వారు చాలా విషయాలు తెలుపుతుంటారు. కానీ ఈ తరం వారు వాటిని చాలా వరకు కొట్టి వేస్తారు, కొందరు మాత్రం పాటిస్తుంటారు. అయితే పెద్ద వారు తలపుల వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదు, అలాగే కొన్ని దిశల వైపు కాళ్లు పెట్టి పడుకోకూడదు అని చెబుతుంటారు. కాగా అసలు వాళ్లు ఈ విషయాలు చెప్పడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, తలపుల వైపు కాళ్లు పెట్టి నిద్రించడం అస్సలే మంచిది కాదంట ఇది చాలా అశుభకరం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దర్వాజ వైపు కాళ్లు పెట్టి నిద్రించడం వలన ప్రతి కూల శక్తి అనేది నేరుగా వ్యక్తిపై ప్రభావం చూపుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తలపుల వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదంట.

3 / 5
ఇక కొంత మంది అయితే ఏకంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కాళ్లు పెట్టి నిద్రిస్తుంటారు. కానీ ఇది చాలా అశుభకరం, అలాంటి వారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే ప్రధాన ద్వారం వద్ద దేవతలు కొలువై ఉంటారని చెబుతారు, అందువలన అటువైపు కాళ్లు పెట్టి నిద్రించడం వారిని అవమానించినట్లేనంట.

4 / 5
కొన్ని గ్రంథాలు , పురాణాల ప్రకారం, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే తలపుల దగ్గర కాళ్లు పెట్టుకొని నిద్రించడానికి అనుమతి ఉంటుందంట. అందువలన బతికి ఉన్నవారు ఎవరూ కూడా తలపుల వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదంట.

5 / 5
ఇంటిలో ఆనందం, శ్రేయస్సు కలగాలి అంటే, సుఖసంతోషాలు వెల్లి విరవాలంటే, ఎప్పుడూ కూడా ద్వారం వైపు కాళ్లు పెట్టి నిద్రించకూడదంట. నిద్రపోయేటప్పుడు ఈశాన్యం,ఉత్తరం , తూర్పు వైపున తల పెట్టి నిద్రపోవడం శ్రేయస్కరం అంటున్నారు పండితులు