AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Foods: ఇవి ప్రపంచంలో ప్రమాదకరమైన ఆహారాలు.. తినడంలో కాస్త పొరపాటు జరిగినా అంతే సంగతులు..

విశ్వంలో ఏ జీవి అయినా జీవించడానికి కావలిసింది ఆహారం. ఆహారం లేకపోతే ఏ జీవి మనుగడ సాగదు. కొన్ని జీవులు శాకాహారులు అయితే కొన్ని మాంసాహారులు. ప్రతి దేశానికి సొంత ఆహార పద్దతులు ఉంటాయి. వాటిని ఎలా తినాలో వారికి తెలుసు. అయితే కొన్ని దేశాల ఆహారాలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని తినడంలో పొరపాటు జరిగితే ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే కొందరు వాటిని తినడం మానేస్తారు. కానీ ఈ వంటకాల రుచి వారిని విడిచిపెట్టదు. అలాంటి కొన్ని ప్రమాదకరమైన ఆహారాల ఏంటో, వాటి వల్ల ప్రమాదాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Prudvi Battula
| Edited By: |

Updated on: Aug 12, 2023 | 11:11 AM

Share
ఫుగు (పఫర్ ఫిష్): ఫుగు (పఫర్ ఫిష్) ఒక జపనీస్ వంటకం. ఇది జపాన్‌కు చెందిన చాలా విషపూరితమైన చేప. ఈ చేపను వండేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో విఫలమైన చెఫ్‌కి ఈ వంటకం చేయడానికి లైసెన్స్ లభించదు. ఎందుకంటే వండటంలో ఏదైనా తప్పు జరిగితే మనిషి ప్రాణం పోతుందని అంటారు.

1 / 6
క్లామ్స్: చైనాలో బ్లడ్ క్లామ్స్ సాధారణంగా తింటారు. ఈ బ్లడ్ క్లామ్ డిష్ తక్కువ ఆక్సిజన్ వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీన్ని తినడంలో పొరపాటు జరిగితే టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

2 / 6
కిడ్నీ బీన్స్: ఎరుపు రంగులో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్‌లో చాలా విషపూరితాలు ఉంటాయి. నాలుగైదు పచ్చి కిడ్నీ బీన్స్ తింటే ఆసుపత్రికి వెళ్లాల్సిందే. పచ్చి కిడ్నీ బీన్స్ తినడం కంటే తక్కువగా ఉడికించిన కిడ్నీ బీన్స్ తినడం చాలా హానికరం.

3 / 6
వేయించిన బ్రెయిన్ శాండ్‌విచ్: ఈ శాండ్‌విచ్‌ని ఆవు లేదా దూడ మెదడు నుంచి తయారు చేసినట్లు చెబుతారు. ఇందులో మెదడును వేయించి వడ్డిస్తారు. ఈ వంటకం అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ దాని దుష్ప్రభావాల కారణంగా నిషేధించారు.

4 / 6
బర్డ్ నెస్ట్ సూప్: మీరు ఎప్పుడైనా పక్షుల గూడు సూప్ గురించి విన్నారా? కానీ ఈ సూప్ కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే పురాతనమైనది. అత్యంత ఖరీదైనది కూడా. ఒక కప్పు బర్డ్ నెస్ట్ సూప్ సుమారు $10,000 ఖర్చవుతుంది. దీని విషయంలో చిన్న పొరపాటు చేసిన భారీ మూల్యం తప్పదు.

5 / 6
పచ్చి జీడిపప్పు: జీడిపప్పును అందరూ ఇష్టపడతారు. ప్రజలు ఫిట్‌నెస్ కోసం జీడిపప్పును తీసుకుంటారు కానీ పచ్చి జీడిపప్పు తినడం మీకు హానికరం. ఉరుషియోల్ అనే మూలకం ఇందులో ఉంటుంది ఇది చాలా ప్రాణాంతకం.

6 / 6
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్