Rats: చలికాలంలో ఎలుకలు మీ ఇంట్లోకి రావడానికి 6 ప్రధాన కారణాలు ఇవే..!
ఎలుకలు చూడ్డానికి చిన్నగా ఉన్న జనాలను తెగ ఇబ్బంది పెడుతాయి. ఇవి తరచూ ఇంట్లోకి దూరి ఇంట్లోని ఖరీదైన వస్తువులను నాశనం చేస్తుంటాయి. ఇక ప్రస్తుత చలికాలంలో వీటి గోలను మరీ తట్టుకోలేం. బయట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు అవి వెచ్చదనం కోసం వెతుకుతాయి. అలాంటి సందర్భాల్లో ఇళ్లలోకి దూరుతాయి. అలా వచ్చాక ఊరికే ఉంటాయా?.. ఇంటిని మొత్తం చిందరవందర చేస్తాయి. ఈ సమస్యను అరికట్టాలంటే ముందుగా మనం వాటని ఏవి ఆకర్షిస్తున్నాయో తెలుసుకోవాలి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
