uppula Raju |
Aug 10, 2021 | 4:56 PM
ఇందాపూర్ తాలూకా పలాస్‌దేవ్ సమీపంలోని శేలార్‌పట్ట ప్రాంతంలోని అశోక్ కేవటే చెరువులోని ఐదు టన్నుల చేపలు అకస్మాత్తుగా మృతిచెందాయి.
ఈ విషయంపై రైతు అశోక్ ఇందాపూర్ పోలీస్ స్టేషన్‌లో రైతు ఫిర్యాదు చేశాడు.
అశోక్ 8 నెలల క్రితం తన చెరువులో 30,000 చేప విత్తనాలను పోశాడు.
ప్రస్తుతం చేపల బరువు 500 నుంచి 700 గ్రాముల మధ్య ఉంది. కానీ రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చెరువు నీటిలో విషాన్ని కలిపారు.
చేపల నష్టం వల్ల రైతు అశోక్‌కు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది.