AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి..! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే

చేపలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ, చాలామంది చేప తల (Fish Head) తినడానికి ఇష్టపడరు. దాంతో కొందరు వండకుండానే వదిలేస్తారు. మరికొందరు తినేటప్పుడు చేప తల భాగాన్ని పక్కన పడేస్తుంటారు. కానీ, చేప శరీర భాగం కంటే చేప తలలోనే అత్యధిక పోషకాలు ఉంటాయని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. చేప తలలో ఉండే పోషక విలువలు తెలిస్తే నాలుక కరిచేసుకుంటారు.. ఇంతకాలం మిస్‌ అయ్యామే అని ఫీల్‌ అవ్వాల్సి వస్తుంది.. చేప తల తినడం వల్ల కలిగే 5 ప్రధాన ఆరోగ్య లాభాలు ఇక్కడ ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Apr 07, 2026 | 11:28 AM

Share
మెదడు శక్తిని పెంచుతుంది: చేప తలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (DHA & EPA) అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాల అభివృద్ధికి, పనితీరుకు చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

1 / 5
కంటి చూపు మెరుగుపడుతుంది: చేప తలలో విటమిన్ ఏ (Vitamin A) సమృద్ధిగా ఉంటుంది. ఇది రేచీకటిని నివారించడమే కాకుండా, కంటి చూపును స్పష్టంగా ఉంచుతుంది. కంప్యూటర్లు, ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారికి ఇది సహజమైన రక్షణను ఇస్తుంది.

2 / 5
గుండెకు రక్షణ: ఇందులోని మంచి కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. రక్త ప్రసరణను సాఫీగా ఉంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చేప తలలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

3 / 5
కీళ్ల నొప్పుల నివారణ: ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు చేప తల తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులను, నొప్పులను తగ్గిస్తాయి.

4 / 5
చర్మం, జుట్టు ఆరోగ్యం: చేప తలలోని ప్రోటీన్లు, విటమిన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి యవ్వనంగా ఉంచుతాయి. కాబట్టి, తదుపరిసారి చేపలు వండుకున్నప్పుడు చేప తలను పక్కన పెట్టకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి. అయితే, చేపలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకోవడం, సరిగ్గా ఉడికించడం ముఖ్యం.

5 / 5
Follow Us
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు

గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!

అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!

నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..

గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్

వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?

మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..

జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..

వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!

మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!