AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఆహారాలు.. వీటిని ప్రతిరోజూ ఆహారంలో తిన్నారంటే..

చలికాలంలో కొవ్వు పదార్థాలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ కాలంలో మద్యం సేవించడం, మటన్‌ తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరుగుతాయి. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. పైగా శీతాకాలంలో వ్యాయామం చేయడానికి అంతగా ఇష్టపడరు. అంతేకాకుండా శరీరం విటమిన్ డి లోపిస్తుంది. ఇది లిపిడ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Srilakshmi C
| Edited By: |

Updated on: Jan 26, 2024 | 12:15 PM

Share

1 / 5
చలికాలంలో ఈ 5 ఆహారాలను తినడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఉదయం పూట అల్పాహారం కోసం వోట్‌ మీల్ తీసుకోవచ్చు. ఇందులోని పీచు పదార్ధం చెడు లేదా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్-తగ్గించే ఆహారాల్లో ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

2 / 5
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. డ్రై ఫ్రూట్స్‌లో మల్టీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బాదం, అత్తి పండ్లను, వాల్ నట్స్ వంటి పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కానీ ఎక్కువగా తినకూడదు. అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ పండు HDL లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

3 / 5
ఈ కాలంలో పాలకూర, ముల్లంగి, బీట్‌రూట్‌ మొదలైన కూరగాయలు అధికంగా లభిస్తాయి. వీటితోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, దుంపలు, క్యారెట్‌లు, బీన్స్.. ఈ రకమైన కూరగాయలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 5
కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వాల్‌నట్‌లు, సీఫుడ్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి ఆహారాలలో అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడంతోపాటు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

5 / 5
Follow Us
శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ?

సచిన్‌ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌ స్టార్‌..!

మన్ కీ బాత్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు

చేతులు కలిపిన BSNL, వోడాఫోన్ ఐడియా..యూజర్లకు అదిరిపోయే న్యూస్

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. కట్ చేస్తే..

38 మెయిడెన్‌ ఓవర్లు.. 3 ప్రపంచ రికార్డులు.. టీమిండియా పాలిట విలన్

పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు..

హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్లమధ్య తేడాలు

ఒక్క కొమ్మతోనే ఇంట్లో గుత్తులుగా పూసే మందార మొక్క..

అయ్యర్‌కు షాక్‌..? తెలుగబ్బాయ్‌ని సిద్ధం చేస్తోన్న టీమిండియా..!