Screen Time: పిల్లలు ఫోన్ వదలట్లేదా.. తగ్గించకపోతే.. ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే.. జాగ్రత్త మరీ!
ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయి, స్కూలుకు వెళ్లాలనే టెన్షన్ లేదు దీంతో చాలా మంది పిల్లలు రోజంతా మొబైల్స్ లేదా టీవీలకే అతుక్కుపోతున్నారు. అయితే, రోజంతా ఇలా ఫోన్‌లు, టీవీలు చూడటం వల్ల పిల్లల ఆరోగ్యంపై ఎంతటి చెడు ప్రభావం పడుతుందో మీకు తెలుసా? ఇటీవల నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 6 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల పిల్లల్లో హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. కాబట్టి పిల్లలు ఫోన్ వాడకం తగ్గించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
