Hyundai Motor: హ్యుందాయ్‌ నుంచి కొత్త క్రెటా మోడల్‌.. ఫీచర్స్‌.. ధర వివరాలు

Hyundai Motor: మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కార్లు కొనుగోలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అత్యాధునిక ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడళ్ల కార్లు మార్కెట్లో విడుదల..

|

Updated on: May 04, 2022 | 1:57 PM

Hyundai Motor: మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కార్లు కొనుగోలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అత్యాధునిక ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడళ్ల కార్లు మార్కెట్లో విడుదల చేస్తున్నాయి ఆయా కంపెనీలు.

1 / 4
ఇక  దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నైట్‌ ఎడిషన్‌ మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్‌ మోటర్‌. ఈ కారు ధర రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల (ఢిల్లీ ఎక్స్‌-షోరూం ధరలు) వరకు లభిస్తోంది.

2 / 4
ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను పొందు పర్చిఇంది హ్యుందాయ్‌ మోటార్‌. ఆరు-స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన పెట్రోల్‌ వెర్షన్‌ రూ.13.51 లక్షల నుంచి రూ.17.22 లక్షల మధ్యలో ఉండగా, డీజిల్‌ వెర్షన్‌ రూ.14.47 లక్షల నుంచి రూ.18.18 లక్షల మధ్యలో నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

3 / 4
వీటితోపాటు ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (IMT) కలిగిన క్రెటా పెట్రోల్‌ ఎస్‌ ట్రిమ్‌ మోడల్‌ ధర రూ.12.83 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వివరించింది.

4 / 4
Follow us
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు

ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..

కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..

శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే

సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు

అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక

మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?