Breaking News
  • ట్విట్టర్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు: శతాబ్దల కల అయోధ్య లోని రామాలయం యొక్క శంకుస్థాపన ... ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే , ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం . దీనిపై బిజెపి లో వున్న అనేక మంది ప్రస్తావించారు . యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు . ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి .
  • కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల ప్రజలను ఈ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కరోనా మహమ్మారి త్వరగా పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా భారిన పడకుండా రక్షించుకోవచ్చు
  • స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌నే వాడాల‌న్న అల్లు శిరీష్ అభిలాష‌ను ప్ర‌శంసించిన అల్లు అర్జున్‌. ఇండియ‌న్ ప్రాడెక్టులు వాడ‌టం, ప్ర‌మోట్ చేయ‌డం హ్యాపీగా ఉంద‌ని ట్వీట్‌. అల్లు శిరీష్ ని చూస్తే గ‌ర్వంగా ఉంద‌న్న బ‌న్నీ. జైహింద్ అని స్వాతంత్ర‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పిన బ‌న్నీ.
  • డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా' సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌ క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌టునిగా త‌న‌ను ఉత్తేజ‌ప‌రిచే సినిమాల‌నే చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. 560కి పైగా చిత్రాల‌లో న‌టించిన ఈ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ కోసం స్క్రిప్టులు రాయ‌డం అనేది అనేక‌మంది ద‌ర్శ‌కుల‌కు ఓ ఛాలెంజ్. లేటెస్ట్‌గా డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు 'స‌న్ ఆఫ్ ఇండియా' అనే సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. ఇందులో ఆయ‌న క‌థానాయ‌కునిగా న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాపుల‌ర్ స్క్రిప్ట్‌/ డైలాగ్ రైట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
  • అమరావతి: విపత్తుల నిర్వహణ శాఖ. గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. కాసేపట్లో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 9,26,446 క్యూసెక్కులు. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ. ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపిన విపత్తుల శాఖ. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్. బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్.
  • తెలంగాణలో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం. అత్యధికంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు లో 27.3 సెంటీమీటర్ల వర్షపాతం. వరంగల్ రూరల్ లో 22 నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం. సిద్దిపేట జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం. వరంగల్ అర్బన్, ములుగు జిల్లాల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం. నగరంలో లో చార్మినార్ ,కీసర, హయత్ నగర్, బహుదూర్ పుర, రాజేందర్ నగర్ ,ఆసిఫ్ నగర్ , సరూర్నగర్ , మాదాపూర్, నాంపల్లి ఏరియాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం.

క‌రోనాతో పెద్ద‌మ్మ త‌ల్లి గుడిలో కొత్త ప్ర‌యోగం… గొడుగుల‌తో!

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మ‌హ‌మ్మారి విస్తృతంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ న‌గ‌రంలో రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక ఈ నేప‌థ్యంలోనే జూన్ వ‌ర‌కు దేవాల‌యంలో భ‌క్తుల అనుమ‌తిని..
Peddamma Thalli Temple organizers key decision on Darshan, క‌రోనాతో పెద్ద‌మ్మ త‌ల్లి గుడిలో కొత్త ప్ర‌యోగం… గొడుగుల‌తో!

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మ‌హ‌మ్మారి విస్తృతంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ న‌గ‌రంలో రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక ఈ నేప‌థ్యంలోనే జూన్ వ‌ర‌కు దేవాల‌యంలో భ‌క్తుల అనుమ‌తిని నిరాక‌రించాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచ‌న‌ల‌తో దేవాల‌యాలు తెరుచుకున్నాక భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు. మాస్క్ ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని చెప్తూ స‌ర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు ఆల‌య నిర్వాహ‌కులు.

ఈ నేప‌థ్యంలో క‌రోనాతో భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు కీలక నిర్ణ‌యం తీసుకున్నారు పెద్ద‌మ్మ త‌ల్లి గుడి ఆల‌య నిర్వాహ‌కులు. ద‌ర్శ‌నం చేసుకోవాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా గొడుకు ఉండాల‌నే నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చారు. ఆల‌యంలో లోప‌ల అడుగు పెట్టిన భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా గొడుగు ఓపెన్ చేసుకుని ఉంచాలి. ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వెళ్లే వ‌ర‌కూ గొడుగు మూయ‌కూడ‌దు. భ‌క్తులు భౌతిక దూరం పాటించ‌ని కార‌ణంతో.. ఆల‌య నిర్వ‌హ‌కులు ఈ రూల్‌ని తీసుకొచ్చారు.

Peddamma Thalli Temple organizers key decision on Darshan, క‌రోనాతో పెద్ద‌మ్మ త‌ల్లి గుడిలో కొత్త ప్ర‌యోగం… గొడుగుల‌తో!

Read More:

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

Related Tags