AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: పిక్‌నిక్‌ని ఎంజాయ్ చేస్తున్న పిచ్చుక, ఉడుత.. మంచు వర్షంలో హాయిగా కూర్చుని..

Viral Pic: ప్రకృతి అందాలను వర్ణించడం సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే అంతటి అందం ప్రకృతి సొంతం. ప్రకృతి సోయగాలను..

Viral Pic: పిక్‌నిక్‌ని ఎంజాయ్ చేస్తున్న పిచ్చుక, ఉడుత.. మంచు వర్షంలో హాయిగా కూర్చుని..
Viral Pic
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2021 | 4:59 PM

Share

Viral Pic: ప్రకృతి అందాలను వర్ణించడం సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే అంతటి అందం ప్రకృతి సొంతం. ప్రకృతి సోయగాలను చూసి ఎవరైనా సరే మైమరిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు. జీవితంలో ఎలాంటి టెన్షన్స్, ఒత్తిళ్లు ఉన్నా.. ప్రకృతిలో కాసేపు సేదతీరితే చాలు.. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. అందుకే చాలా మంది విహార యాత్రలకు వెళ్తుంటారు. ప్రకృతిని ఆస్వాధిస్తుంటారు. ప్రకృతికి సంబంధించిన ఫోటోలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ ఫోటోలను చూసినా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. ప్రతీ ఒక్కరూ ఫోటోగ్రాఫర్లుగా మారారు. డిఫరెంట్‌గా కనిపించడమే ఆలస్యం తమ కెమెరాలలో బంధించేస్తున్నారు.

ఇదిలాఉంటే.. నేచర్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి అందమైన ఫోటో ఒకటి ట్విట్టర్‌లో చెక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను చూస్తే వావ్ అనిపిస్తుంది. @hopkinsBRFC21 పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్.. ఒక పక్షి, ఉడుత కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దానికి ‘పిక్‌నిక్ విత్ ఫ్రెండ్స్’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటోలో చెన్న సైజు డైనింగ్ టేబుల్‌పై ఓ పక్షి, ఉడుత హాయిగా కూర్చున్నాయి. ఆ డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఆహార పదార్థాలను ఉడుత, పక్షి కలిసి తినడం ఆ ఫోటోలో చూడవచ్చు. ఈ రెండు మంచి స్నేహితుల వలే ఎదురెదురుగా కూర్చుని ఫుడ్ లాగించేస్తూ ఎంజాయ్ చేశాయి. ఇక్కడ మరో ఆహ్లాదకరం ఏంటంటే.. ‘‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో.. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో..’’ అని పాడుకుంటున్నట్లుగా పై నుంచి మంచు కురుస్తుండగా ఈ రెండు కలిసి ఆహారం తినడం సూపర్ అని చెప్పాలి. ఈ అద్భుతమైన పిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘వాట్ ఏ బ్యూటీఫుల్ పిక్’ అని కామెంట్స్ పెడుతున్నారు. ‘ఆ రెండూ చూడముచ్చటగా ఉన్నాయి’ అంటూ మరికొందరు రియాక్ట్ అయ్యారు. ఈ ఫోటోకు వేలకొలది లైక్స్ రావడమే కాకుండా.. వందల మంది రీట్వీట్లు చేశారు.

Viral Pic:

Also read:

Seaplane: బైక్ ఇంజన్ తో ‘సీప్లేన్’ తయారు చేసిన అస్సాం వాసి… కల నెరవేరిందని హ్యాపీ !

Rahul Gandhi: ‘మోదీ’ ఇంటిపేరుపై ‘వివాదం’… నేనలా అనలేదు.. సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…

Fake vaccination: ముంబైలో భారీగా ఫేక్ వ్యాక్సినేషన్లు… బూటకపు క్యాంపుల్లో రెండు వేలమందికి పైగా టీకా మందు !

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!