Viral Video: తాబేలు హై-ఫై ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? ఫన్నీ వైరల్ వీడియో మీకోసం..

Viral Video: నిజంగా కొన్ని జంతువులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాటి తెలివితేటలు అమోఘం అనిపిస్తుంటాయి. ఇక వాటి అల్లరి చెప్పనలవి..

Viral Video: తాబేలు హై-ఫై ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? ఫన్నీ వైరల్ వీడియో మీకోసం..
Giant Tortoise
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 06, 2021 | 8:50 AM

Viral Video: నిజంగా కొన్ని జంతువులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాటి తెలివితేటలు అమోఘం అనిపిస్తుంటాయి. ఇక వాటి అల్లరి చెప్పనలవి కానిది. మనుషులతో ఇట్టే కలిసిపోయే వాటి సాన్నిహిత్యం మనిషి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. జంతువులతో స్నేహం.. ప్రపంచంలో ఏదీ ఇవ్వలేని సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది తమ తమ ఇళ్లలో జంతువులను, పక్షులను పెంచుకుంటారు. వాటితో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇక జూపార్క్‌లలో ఉండే జంతువులతో అక్కడ పని చేసే సంరక్షకులు స్నేహం చెప్పలేనిది. వాటి ఆలనా, పాలనా చూస్తుండటంతో వాటితో వారికి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అందుకే వారు ఏం చెబితే.. అవి ఆ పనిని చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మనం ఎన్నో రకాల తాబేళ్లు చూసుంటాం. అంగుళం సైజు తాబేళ్లు మొదలు.. భారీ తాబేళ్లు భూమిపై ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఓ భారీ తాబేలుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తాబేలుకు ఆహారంగా ఆకు కూరగాయలు తినిపిస్తుంటాడు. ఆ సందర్భంగా తాబేలు, ఆ వ్యక్తి చాలా సరదాగా వ్యవహరించారు. ఆ వ్యక్తిలో తాబేలుకు ఆకు కూరగాయలను ఆహారం అందించగా.. తాబేలు అతనికి హై-ఫై ఇచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాబేలు హై-ఫై ఇస్తుండగా పక్కనే ఉన్న మరో వ్యక్తి దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘‘హై-ఫై లలో తాబేలు హై-ఫై బెస్ట్’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 10 గంటల్లోనే లక్షన్నరకు పైగా వ్యూస్ రాగా, లక్ష వరకు లైక్స్ వచ్చాయి. తాబేలు హై-ఫై ఇవ్వడాన్ని చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఆసక్తికరమైన వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Inspector farming: రైతుగా మారి అన్నదాతలతో కలిసి పొలం పనులు.. విరామ సమయాల్లో వ్యవసాయం చేస్తున్న పోలీస్ అధికారి

Weight Lose Tips : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..! అయితే పడుకునే ముందు ఈ పానీయాలు తీసుకోండి..

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. గణేష్‌ చతుర్థికి ప్రత్యేక రైళ్లు: సెంట్రల్‌ రైల్వే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!