సెప్టెంబర్ 16వ తేదీకి చరిత్రలో ఎంతో విశిష్టత వుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
2016 – ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు.
1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి (మరణం.1928)
1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని (మరణం.2004)
1923: లీ క్వాన్ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా పిలుస్తారు. (మరణం.2015)
1945 : భారత రాజకీయ నాయకుడు పి. చిదంబరం జననం.
1954 : సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి బైర్రాజు రామలింగరాజు జననం.
1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.
1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.
1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జననం 1858)
1932: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జననం 1857)
1987: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జననం 1937)
2012: సుత్తివేలు, తెలుగు హాస్య నటుడు. (జననం 1947)
2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, వామపక్షవాది. (జననం 1920)
2016: బొజ్జా తారకం, పౌరహక్కుల నేత. (జననం 1939)
2019: కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జననం 1947)
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం)
ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..