పాఠ్యాంశంగా కరోనా వైరస్.. ప్రభుత్వ సంచలన నిర్ణయం..(వీడియో): Corona Virus Video.

యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాగురించి పాఠ్యాంశంగా విద్యార్ధులకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 11వ తరగతి విద్యార్థుల సిలబస్ లో కరోనా వైరస్ ను ఓ పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu