Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకులు, కోళ్లు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదులుతున్నాయ్, కుక్కల పరిస్థితి మరీ దారుణం.. పశుపక్షాదుల స్మశానంగా ఆ ఊరు

వికారాబాద్‌ జిల్లాలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడంలేదు. కోళ్లు, కాకులు ఉన్నట్లుండి గిలగిల కొట్టుకుంటూ నేల రాలుతున్నాయి. ఈ వింత వ్యాధి ఏంటో..

కాకులు, కోళ్లు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదులుతున్నాయ్, కుక్కల పరిస్థితి మరీ దారుణం.. పశుపక్షాదుల స్మశానంగా ఆ ఊరు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 04, 2021 | 5:27 AM

వికారాబాద్‌ జిల్లాలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడంలేదు. కోళ్లు, కాకులు ఉన్నట్లుండి గిలగిల కొట్టుకుంటూ నేల రాలుతున్నాయి. ఈ వింత వ్యాధి ఏంటో తెలియక జనం తలలు పట్టుకుంటున్నారు. ఈ ఘటనలు వికారాబాద్‌ జిల్లా దారూర్‌ మండలం దోర్నాల గ్రామంలో కలవరపరుస్తున్నాయి. రెండ్రోజులుగా గ్రామంలో అంతుచిక్కని వ్యాధి జనానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే ఇది బర్డ్‌ఫ్లూ కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. అక్కడ కుక్కలు కూడా చనిపోతున్నాయి. దీంతో ఏంటీ వింత అనుకుంటున్నారు స్థానికులు.

పిట్టల్లా రాలిపోవడం అంటే ఏంటో.. ఆ గ్రామంలో కనిపిస్తోంది. కాకులు ఉన్నట్లుండి నేలన పడుతున్నాయి. నాటు కోళ్లు గిలగిల కొట్టుకుని ప్రాణాలు వదులుతున్నాయి. గ్రామం మొత్తం ఇదే గోల. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించారు. నాటుకోళ్లకే ఈ వింత వ్యాధి సోకుతోంది. ప్రస్తుతం వాటిని ల్యాబుకు పంపారు. వాటికి సోకిన వ్యాధి ఏంటో తేల్చబోతున్నారు. ఏం రోగమో తెలియదు. కాని కోళ్లు, కాకులు చస్తున్నాయి. వెటర్నరీ డాక్టర్లు.. ల్యాబులే తేల్చాలి.

రేషన్‌కు ఓటీపీ కష్టాలు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్న పేదలు, ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఉరుకుపరుగులు

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ స్థానం ఎలా ఉందో తెలుస్తుంది..
ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ స్థానం ఎలా ఉందో తెలుస్తుంది..
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
7 అడుగుల గొయ్యి తీసి.. యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..