Viral Video : సింహమైనా, మనిషైనా భార్యకు భయపడాల్సిందే..! ఈ వీడియో చూస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది..?

Viral Video : అడవిలో సింహం వస్తోందంటే జంతువులన్ని భయంతో పారిపోతాయి. కానీ ఒకరికి భయపడే సింహాన్ని మీరు ఎప్పుడైనా

Viral Video : సింహమైనా, మనిషైనా భార్యకు భయపడాల్సిందే..! ఈ వీడియో చూస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది..?
Lioness Attack
Follow us

|

Updated on: May 02, 2021 | 10:08 PM

Viral Video : అడవిలో సింహం వస్తోందంటే జంతువులన్ని భయంతో పారిపోతాయి. కానీ ఒకరికి భయపడే సింహాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? సింహం అందరినీ భయపెడుతుంది కానీ అదే సింహం ఒకరికి భయపడుతుంది. ఎవరికా అని ఇప్పటికే మీరు ఆలోచిస్తూ ఉండాలి. అది ఎవరో కాదు సింహం భార్యకి. ఏ మగ సింహమైనా ఆడ సింహానికి భయపడాల్సిందే. జంతు ప్రేమికులు తరచూ ఖచ్చితమైన ఫోటో లేదా అద్భుతమైన వీడియో కోసం అడవుల్లో గంటలు గంటలు గడుపుతారు.

ఇటీవల ఒక ఆడసింహం మగ సింహాన్ని భయపెట్టిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆడ సింహం దారిలో ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు చూడవచ్చు. అప్పుడు మగ సింహం దానిని భయపెట్టడానికి నెమ్మదిగా వెళుతుంది. ఆడ సింహాన్ని తాకిన వెంటనే ఆమె త్వరగా లేచి మగ సింహం వద్ద గర్జిస్తుంది. వెంటనే అది భయపడిపోతుంది. ఈ ఆడ సింహం కోపాన్ని చూస్తే మీరు కూడా భయపడతారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫ్రికన్సాఫారికోన్సర్వేషన్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు 60 వేలకు పైగా ప్రజలు దీనిని చూశారు. ప్రజలు దీన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడమే కాదు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా మంది ప్రజలు సింహమైనా, మానవుడైనా భార్యకు భయపడాల్సిందేనని చెబుతున్నారు.

Tamil Nadu Kerala Puducherry Election Results 2021 LIVE: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన డీఎంకే, ఎల్డీఎఫ్.. పుదుచ్చేరిలో బీజేపీ పాగా

West Bengal, Assam Election Results 2021 LIVE: నందిగ్రామ్‌లో మమతా ఓటమి కన్ఫామ్.. ప్రకటించిన ఈసీ.. అస్సాం ఎన్డీయేదే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ