Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..

ఆవుకు ఒక కాన్పు లో ఎన్ని దూడలు జన్మిస్తాయి..? ఒకటే కదా.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారు కదా..?  కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఆ గోమాతకు మూడు దూడలు జన్మించ్చాయి. దూడలు జన్మించడం సహజమే..

Cow: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. రైతు ఇంట్లో పండుగ శోభ..
Cow
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 15, 2021 | 3:11 PM

Cow: ఆవుకు ఒక కాన్పు లో ఎన్ని దూడలు జన్మిస్తాయి..? ఒకటే కదా.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారు కదా..?  కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఆ గోమాతకు మూడు దూడలు జన్మించ్చాయి. దూడలు జన్మించడం సహజమే అయినా.. ఓకే కాన్పు లో మూడు దూడలు జన్మించడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇలా ఒకే ఒకేసారి మూడు దూడలు జన్మించాయని తెలియడంతో ఈ న్యూ బార్న్ కౌ బేబీలను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. కొందరైతే త్రిమూర్తులే గోమాతకు పుట్టారంటూ పూజలు చేయడం ప్రారంభించారు. విశాఖ జిల్లా పాయకరావు పేట మండలం శ్రీరాంపురం గ్రామంలో దాడిశెట్టి శివ అప్పారావు అనే రైతు గోవులను పెంచుకుంటున్నాడు.

అయితే.. ఓ ఆవు ఒకే కాన్పులో 3 ఆవు దూడలకు జన్మనిచ్చింది. చాలా అరుదుగా ఒకే కాన్పులో మూడు దూడలు జననం ఈ ప్రాంత వాసులు అందరూ వాటిని చూసేందుకు క్యూకట్టారు. ఈ గోమాతకు త్రిమూర్తులు పుట్టారని నమస్కరిస్తూ పూజలు చేస్తున్నారు.

జన ప్రవాహం పెరగడంతో కొంత సమయం వరకు ఓపిగ్గా ఎదురుచూసిన యజమాని.. పొలంలోని గోవును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. స్థానికులకు వింతగా అనిపించినా.. ఇది జన్యుపరంగా వచ్ఛే మార్పులని అభిప్రాయపడుతున్నారు వెటర్నరీ వైద్యులు.

ఇవి కూడా చదవండి: Omicron Symptoms: ఓమిక్రాన్ కొత్త లక్షణాలు.. అప్పుడే కనిపిస్తున్నాయట.. ఎలా ఉంటాయంటే..

CM KCR – CM Stalin: తాజా రాజకీయాలపై ఇద్దరు నేతల భేటీ.. కలిసి పోరాటం నిర్ణయం..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..