AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైలులో గంజాయ్, సిగరెట్లు తాగుతూ రచ్చ చేసిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో..

రైలు, బస్సు ప్రయాణంలో సిగరెట్ తాగడం, గుట్కా నమలడం లాంటివి నిషేధం. అయినప్పటికీ కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

Watch Video: రైలులో గంజాయ్, సిగరెట్లు తాగుతూ రచ్చ చేసిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో..
Smoking
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2023 | 7:23 AM

Share

రైలు, బస్సు ప్రయాణంలో సిగరెట్ తాగడం, గుట్కా నమలడం లాంటివి నిషేధం. అయినప్పటికీ కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా.. కొందరు అమ్మాయిలు ఏకంగా రైలులో గంజాయ్ తాగుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు షేర్ చేయడం కలకలం రేపింది. రైలు లోపల కొందరు మహిళలు గంజాయి – పొగతాగుతున్నట్లు చూపుతున్న వీడియోను ప్రయాణికుడు షేర్ చేశాడు. జార్ఖండ్ టాటానగర్ నుంచి కతిహార్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి.. రైలు లోపల కొందరు యువతులు “గంజాయి – సిగరెట్లు” తాగారంటూ వారిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. “ అసన్సోల్ వద్ద రైలు ఎక్కిన ఈ అమ్మాయిలు స్మోకింగ్ చేస్తున్నారు, రాత్రంతా సిగరెట్లు గంజాయి తాగారు” అంటూ ఒక ట్వీట్‌లో వీడియోను పంచుకున్నాడు.

పరమానంద్ కుమార్ సా.. అనే వ్యక్తి పంచుకున్న ఈ వీడియోపై రైల్వే సేవా స్పందించింది. ప్రయాణ వివరాలను పంచుకోవాలంటూ రిట్వీట్ చేసింది. “సర్, దయచేసి ప్రయాణ వివరాలు (PNR/ట్రైన్ నంబర్), మొబైల్ నంబర్‌ను మెయిల్ ద్వారా షేర్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీరు ఫిర్యాదును నేరుగా http://railmadad.indianrailways.gov.inలో తెలియజేయవచ్చు లేదా సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయవచ్చు” అని రైల్వే సేవా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. రైలులో కొందరు అమ్మాయిలు సిగరెట్ తాగుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. రైలులో ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు అమ్మాయిలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే, అమ్మాయిలు ఎవరు ఏంటీ..? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి