రాహుల్ జీ.. మీ కోసం ఫ్లైట్ పంపుతా.. వచ్చిచూడండి..

| Edited By: Pardhasaradhi Peri

Aug 13, 2019 | 6:36 AM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో హింస చెలరేగుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు. రాహుల్ జీ మీ కోసం ఓ విమానం పంపుతాను.. వచ్చి కశ్మీర్ లోయకు వచ్చి క్షేత్ర స్థాయి పర్యటనను చేసి వెళ్లొచ్చని మాలిక్ అన్నారు. మీరు బాధ్యతగల నాయకులు అన్న గవర్నర్..  ఇలా బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయరాదన్నారు. కాగా, శనివారం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి […]

రాహుల్ జీ.. మీ కోసం ఫ్లైట్ పంపుతా.. వచ్చిచూడండి..
Follow us on

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో హింస చెలరేగుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు. రాహుల్ జీ మీ కోసం ఓ విమానం పంపుతాను.. వచ్చి కశ్మీర్ లోయకు వచ్చి క్షేత్ర స్థాయి పర్యటనను చేసి వెళ్లొచ్చని మాలిక్ అన్నారు. మీరు బాధ్యతగల నాయకులు అన్న గవర్నర్..  ఇలా బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయరాదన్నారు. కాగా, శనివారం ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో హింస చెలరేగుతోందని ఆరోొపించిన విషయం తెలిసిందే.