Bajrang Punia: కాంగ్రెస్‌లో చేరిన భారత స్టార్‌ రెజ్లర్ బజరంగ్‌ పునియా ఎవరు..?

|

Sep 11, 2024 | 5:45 PM

భారత స్టార్‌ రెజ్లర్ బజరంగ్‌ పునియాకు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం విశేషం.

1 / 9

2 / 9
ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బజరంగ్ పునియా నియమితులయ్యారు

3 / 9
బజరంగ్ పునియా హర్యానాకు చెందిన ఒక భారతీయ ఫ్రీ స్టైల్ రెజ్లర్. ప్రస్తుతం 65 కిలోల బరువు విభాగంలో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు

4 / 9
బజరంగ్ పునియా టోక్యో ఒలింపిక్స్ 2020లో 65 కిలోల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత వెలుగులోకి వచ్చాడు.

5 / 9
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించిన ఏకైక భారతీయ రెజ్లర్

6 / 9
బజరంగ్ పునియా 26 ఫిబ్రవరి 1994న హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని ఖుదాన్ గ్రామంలో జన్మించారు.

7 / 9
హర్యానాలోని ఝజ్జర్‌లో రెజ్లర్ కుటుంబంలో పుట్టి పెరిగాడు. బజరంగ్ పునియా తండ్రి కూడా రెజ్లర్. బజరంగ్ పునియా 7 ఏళ్ల వయసులో కుస్తీ పట్టడం ప్రారంభించాడు

8 / 9
బజరంగ్ పునియా ఇండియన్ రైల్వేస్ ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

9 / 9
బజరంగ్ పునియా 7 ఏళ్ల వయసులో కుస్తీ పట్టడం ప్రారంభించాడు