AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షాలకు కూలిపోయిన వంతెన.. రాకపోకలకు అంతరాయం..

వెస్ట్ బెంగాల్‌లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలాం చేశాయి. ఇప్పటికే అనేక రోడ్లు, గ్రామాలు అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. బర్ధమాన్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది.

భారీ వర్షాలకు కూలిపోయిన వంతెన.. రాకపోకలకు అంతరాయం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 19, 2020 | 9:13 PM

Share

వెస్ట్ బెంగాల్‌లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలాం చేశాయి. ఇప్పటికే అనేక రోడ్లు, గ్రామాలు అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. బర్ధమాన్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన కూలిపోయింది. దీంతో అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ క్రమంలో తాత్కాలికంగా ఓ వంతెన నిర్మించారు. అది కూడా భారీ వర్షాలకు శుక్రవారం నాడు ఆ వంతెన కూడా కూలిపోయింది. దీంతో వంతెను ఇరువైపు వాహనాలు నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత వాహనాలు తిరిగి రిటర్న్ వెల్లాల్సి వచ్చింది. అయితే ఈ వంతెన వెస్ట్ బుర్దావన్, బీర్‌బూమ్ జిల్లాలకు మధ్యలో ఉంటుంది. దీంతో ఇరు జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కాగా, గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల రోడ్లన్నీ కొట్టుకుపోయాయి.

Follow Us
ఎంబీబీఎస్: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్..
ఎంబీబీఎస్: తొలి ఏడాది నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్, పీజీ కోచింగ్..
రూ.100కి చేరిన బియ్యం ధర.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అదే జరిగితే..
రూ.100కి చేరిన బియ్యం ధర.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అదే జరిగితే..
ఒకే రోజు మూడు సీజన్‌ల వాతావరణం.. ఎక్కడో తెలుసా
ఒకే రోజు మూడు సీజన్‌ల వాతావరణం.. ఎక్కడో తెలుసా
షుగర్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. ఉదయాన్నే రెండు బిల్వ ఆకులు తింటే
షుగర్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. ఉదయాన్నే రెండు బిల్వ ఆకులు తింటే
రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాస్టిక్ నోట్లు..
రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాస్టిక్ నోట్లు..
రాకరాక వచ్చిన వాన.. వరద నీటిలో మందుబాబు జలకాలాట..
రాకరాక వచ్చిన వాన.. వరద నీటిలో మందుబాబు జలకాలాట..
ఈ మధ్య కాలంలో ఇదే హైయెస్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఈ మధ్య కాలంలో ఇదే హైయెస్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆ స్టార్ హీరో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు..
ఆ స్టార్ హీరో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు..
ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? పోలింగ్ కేంద్రం తెలుసుకోండిలా..
ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? పోలింగ్ కేంద్రం తెలుసుకోండిలా..
నాలుగు రోజులుగా కరెంట్ లేదు.. బ్యాటరీ ఛార్జింగ్‌కు రూ.400 వసూలు
నాలుగు రోజులుగా కరెంట్ లేదు.. బ్యాటరీ ఛార్జింగ్‌కు రూ.400 వసూలు