విజయ్ కోర్టులో ద్రవిడ బంతి..! క్షణక్షణానికి మారిపోతున్న తమిళ రాజకీయాలు..

'బంతి విజయ్ కోర్టులోనే ఉంది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నుంచి వచ్చిన మాట ఇది. డైలాగ్ చిన్నదే కావొచ్చు. బట్ మోస్ట్ పవర్ ఫుల్. 'వచ్చేయడానికి మేం రెడీ.. తీసుకోడానికి మీరు రెడీనా' అనే అర్థం ధ్వనిస్తోంది ఆ మాటలో. మరి.. పళనిస్వామి సంగతేంటి, ఆయన ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తే.. ఆయన సంగతి మాకెందుకు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అన్నా ఎమ్మెల్యేలు.

విజయ్ కోర్టులో ద్రవిడ బంతి..! క్షణక్షణానికి మారిపోతున్న తమిళ రాజకీయాలు..
TVK Vijay

Updated on: May 06, 2026 | 9:53 PM

తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.. కరెక్టే! కాని, కదిలిపోతున్నట్టుగా కనిపిస్తున్నా కదలకుండా నిల్చున్న పార్టీ కూడా ఉంది. అదే డీఎంకే! జాగ్రత్తగా గమనిస్తే.. డీఎంకే కూటమి నుంచి అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ బయటకు వెళ్లిపోయింది. ఆ ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి దగ్గరయ్యారు. అటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం విజయ్ వెనకే ఉందామనుకుంటున్నారు. బట్.. డీఎంకే నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కదలడం లేదు. విజయ్‌తో పొత్తు పెట్టుకుందాం అని మాట్లాడడం లేదు. స్టాలిన్ కూడా.. గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం అంటూ ఓడిన కొళత్తూర్‌కే వెళ్లి, ఓడించిన ప్రజల మధ్య రోడ్ షో చేశారు. ఈ మొత్తం పిక్చర్ ఔట్‌లుక్‌ను గమనిస్తే.. ద్రవిడ రాజకీయాలను ఇంతలా కుదిపేస్తున్న ఒకే ఫ్యాక్టర్.. టీవీకే. ‘బంతి విజయ్ కోర్టులోనే ఉంది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నుంచి వచ్చిన మాట ఇది. డైలాగ్ చిన్నదే కావొచ్చు. బట్ మోస్ట్ పవర్ ఫుల్. ‘వచ్చేయడానికి మేం రెడీ.. తీసుకోడానికి మీరు రెడీనా’ అనే అర్థం ధ్వనిస్తోంది ఆ మాటలో. మరి.. పళనిస్వామి సంగతేంటి, ఆయన ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తే.. ఆయన సంగతి మాకెందుకు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అన్నా ఎమ్మెల్యేలు. ఇదీ తమిళనాట ప్రస్తుత రాజకీయ పరిస్థితి. ఆరు దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యాన్ని ఒక్క...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి