పొరపాటున కుళ్లిన గుడ్డు తింటే శరీరంలో ఏం జరగుతుందో తెలుసా..? ఫ్రెష్ ఎగ్‌ను ఇలా కనిపెట్టండి..
ఉదయం ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్‌తో రోజును ప్రారంభించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. అయితే మార్కెట్లో విక్రయించే గుడ్లలో ఏవి తాజావో, ఏవి పాడైపోయాయో సాధారణ కంటితో చూసి గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. ఒక్కోసారి కుళ్లిన గుడ్లు తెచ్చుకుంటాం. ఇటువంటి గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుంది..? గుడ్లు ఫ్రెష్‌గా ఉన్నాయా.. లేదా..? అని ఎలా కనిపెట్టాలి..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
