Viral Video: ప్యాంట్‌పై బురద పడిందని.. రెచ్చిపోయిన లేడీ పోలీస్‌..

మధ్యప్రదేశ్‌లో ఓ లేడీ పోలీస్‌ రెచ్చిపోయింది. ఒంటిపై ఖాకీ చొక్కా ఉన్న గర్వంతో ప్రవర్తించింది.  ఆమె వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ప్యాంట్‌పై బురద పడిందని.. రెచ్చిపోయిన లేడీ పోలీస్‌..
Policewoman Overaction
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 12, 2022 | 2:28 PM

మధ్యప్రదేశ్‌లో ఓ లేడీ పోలీస్‌ రెచ్చిపోయింది. ఒంటిపై ఖాకీ చొక్కా ఉన్న గర్వంతో ప్రవర్తించింది.  ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్న సమయంలో .. అక్కడే ఉన్న మహిళా పోలీసు ప్యాంట్‌పై అనుకోకుండా బురద పడింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్‌.. తన ప్యాంట్‌ని శుభ్రం చేయమని ఆ వ్యక్తి బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆ అధికారిణి శాంతించలేదు. ఆ వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. వీడియో వైరల్‌ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు మహిళా ఖాకీ.. కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే హెంగార్డు శశికళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివ కుమార్‌ మండిపడ్డారు. ఆ వీడియో తమదాకా వచ్చిందని, ఫిర్యాదు అందితే శశికళపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇలా కొంతమంది చేసే ఓవరాక్షన్ వల్ల డిపార్ట్మెంట్ కు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ప్రభుత్వాలు పదే, పదే చెబుతుంటే.. కొందరు పోలీసులు మాత్రం తమ రూటే సెపరేట్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

వీడియో చూడండి…

Also Read:  Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..