Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

ఇది మాములు క్రేజీ న్యూస్ కాదు. ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా?. అస్సులు లేదు కదా.. కానీ అలాంటి ఘటన నిజంగానే జరిగింది.

Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్
Judge Kiss To Prisoner
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 12, 2022 | 10:53 AM

ఇది మాములు క్రేజీ న్యూస్ కాదు. ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా?. అస్సులు లేదు కదా.. కానీ అలాంటి ఘటన నిజంగానే జరిగింది. ఒక మహిళా న్యాయమూర్తి హత్య కేసు నిందితుడితో ప్రేమలో పడింది. ఇప్పుడు ఆ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా చూడవచ్చు. మహిళా న్యాయమూర్తి ముద్దుపెట్టుకున్న ఖైదీ పోలీసు అధికారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అర్జెంటీనా మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దుపెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో ఇప్పుడు విచారణ జరుగుతోంది. డెయిలీ మెయిల్  రిపోర్ట్ ప్రకారం.. డిసెంబరు 29న జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్‌ను న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకున్న వీడియో బయటపడింది.

దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లో న్యాయమూర్తి అయిన మారియల్ సువారెజ్, డిసెంబర్ 29 మధ్యాహ్నం ట్రెలెవ్ నగరానికి సమీపంలో ఉన్న జైలులో క్రిస్టియన్ ‘మై’ బస్టోస్‌ను ముద్దుపెట్టుకోవడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. 2009లో అధికారి లియాండ్రో ‘టిటో’ రాబర్ట్స్‌ను హత్య చేసినందుకు బస్టోస్‌కు జీవితకాలం జైలు శిక్ష విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్‌ ఇటీవల సమావేశమైంది. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్‌లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్. బస్టోస్‌ను రక్షించడానికి ఆమెకు మద్దతు లభించలేదు. దీంతో అతడికి జీవిత కాలానికి శిక్ష విధించబడింది.

Also Read: శుభముహూర్తం లేదంటూ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య.. కోర్టుకెక్కిన భర్త, చివరకు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే