ముగిసిన కేంద్ర మంత్రివర్గ భేటీ
కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అక్కడి నుంచి నేతలు నేరుగా పార్లమెంటుకు బయలుదేరారు. కశ్మీర్ పరిణామాలపై పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. కేంద్రం తరఫున హోం శాఖ మంత్రి అమిత్‌షా ఉదయం 11 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమిత్‌షా లోక్‌సభలో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.