AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుష్మాస్వరాజ్ సేవలు మరువలేనివి – ప్రధాని మోదీ

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘భారత రాజకీయాల్లో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ప్రజా సేవ కోసం, పేదల జీవితాలను మెరుగుపరచడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలి మరణానికి భారతదేశం దుఖిస్తోంది. కోట్లాది మందికి […]

సుష్మాస్వరాజ్ సేవలు మరువలేనివి - ప్రధాని మోదీ
Ravi Kiran
|

Updated on: Aug 07, 2019 | 12:13 AM

Share

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుష్మా స్వరాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘భారత రాజకీయాల్లో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ప్రజా సేవ కోసం, పేదల జీవితాలను మెరుగుపరచడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలి మరణానికి భారతదేశం దుఖిస్తోంది. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే గొప్ప రాజకీయవేత్త సుష్మా స్వరాజ్’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆమె కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన పేర్కొన్నారు.

Follow Us
ఎల్‌ఐసీపై ఓ తల్లి పోరాటం, రూ. 1.26 కోట్లు చెల్లించాలన్న కోర్టు!
ఎల్‌ఐసీపై ఓ తల్లి పోరాటం, రూ. 1.26 కోట్లు చెల్లించాలన్న కోర్టు!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్