AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu Minister: తమిళనాడులో ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలు.. బరిలో కర్రసాము చేసిన మంత్రి మనో.. వీడియో వైరల్

Tamilnadu Minister: తమిళులు(Tamils) తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ముందుంటారు. భాష, కట్టు, బొట్టు, ఆహారం, విద్య ఇలా ప్రతి సంప్రదాయాన్ని.. తాము కాపాడుకుంటూ..

Tamilnadu Minister: తమిళనాడులో ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలు.. బరిలో కర్రసాము చేసిన మంత్రి మనో.. వీడియో వైరల్
Tamilnadu Minister
Surya Kala
|

Updated on: Feb 27, 2022 | 6:44 PM

Share

Tamilnadu Minister: తమిళులు(Tamils) తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ముందుంటారు. భాష, కట్టు, బొట్టు, ఆహారం, విద్య ఇలా ప్రతి సంప్రదాయాన్ని.. తాము కాపాడుకుంటూ.. తమ ముందు తరాలవారికి అందిస్తారు. తాజాగా తమిళనాడులో  ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. కన్యాకుమారి జిల్లాలో నాగర్ కోయిల్‌లోని లెమురియా వర్మకళారి ఆదిమురై ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు మంత్రి మనో థంకరాజ్ సిలంబం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సమాచార సాంకేతిక శాఖ మంత్రి మనో థంకరాజ్ సిలంబం సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ పోటీలను ప్రారంభించారు.

సంప్రదాయ పంచెకట్టుతో విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి మనో బరిలో దిగి కర్రసాముతో అలరించారు. మంత్రి ఎంతో వేగంగా కర్రసాము చేయడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ విన్యాసాలతో మంత్రి మనో తంగరాజ్ ఎంతో ఉత్సాహంగా కదిలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. కాగా, లెమురియా ఫౌండేషన్ లో ఇలాంటి ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తూ ప్రతి ఏటా వారిమధ్య పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.

Also Read:

 మహాశివరాత్రికి వైభవంగా కోటప్పకొండ తిరుణాళ్ళు.. కొలువుదీరనున్న ప్రభలు

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే