AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Phogat: సోనాలి ఫోగట్‌ నైట్ క్లబ్ వీడియో వైరల్.. మరణానికి రెండు నెలల ముందు ఆ ఇద్దరితో ఇలా..!

ఆగ‌స్టు 22వ తేదీన గోవాలోని రిసార్ట్‌లో సోనాలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం రోజున సుధీర్ సంగ్వాన్‌, సుఖ్వింద‌ర్ వాసీల‌ను మ‌ర్డ‌ర్ కేసులో అరెస్టు చేశారు.

Sonali Phogat: సోనాలి ఫోగట్‌ నైట్ క్లబ్ వీడియో వైరల్.. మరణానికి రెండు నెలల ముందు ఆ ఇద్దరితో ఇలా..!
Sonali Phogat
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2022 | 3:07 PM

Share

Sonali Phogat: బీజేపీ నేత‌, న‌టి సోనాలి ఫోగ‌ట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టిక్‌టాక్ స్టార్ సోనాలికి చెందిన ఓ పాత డ్యాన్స్ వీడియో ఇది. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో సోనాలి తన ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ సుధీర్ సంగ్వాన్‌, ఫ్రెండ్ సుఖ్వింద‌ర్ వాసితో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసిన‌ట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్ర‌స్తుతం సోనాలి మ‌ర్డ‌ర్ కేసులో ఈ ఇద్ద‌ర్నీ అదుపులోకి తీసుకున్నారు.

ఆగ‌స్టు 22వ తేదీన గోవాలోని రిసార్ట్‌లో సోనాలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం రోజున సుధీర్ సంగ్వాన్‌, సుఖ్వింద‌ర్ వాసీల‌ను మ‌ర్డ‌ర్ కేసులో అరెస్టు చేశారు. అంజునా పోలీస్ స్టేష‌న్‌లో 302 సెక్ష‌న్ కింద మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

సోనాలి సోద‌రుడు రింకూ ధాకా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును రిజిస్ట‌ర్ చేశారు. పోస్టుమార్ట‌మ్ రిపోర్ట్ ప్ర‌కారం సోనాలి శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు ఉన్న‌ట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే