భారత సైనికుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ?

తన కుటుంబంతో కలిసి ఈద్ జరుపుకునేందుకు జమ్మూ కాశ్మీర్ కి వెళ్లిన షకీర్ మంజూర్ అనే సైనికుడి జాడ కనబడడంలేదు. అతడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉండవచ్చునని..

భారత సైనికుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 7:12 PM

తన కుటుంబంతో కలిసి ఈద్ జరుపుకునేందుకు జమ్మూ కాశ్మీర్ కి వెళ్లిన షకీర్ మంజూర్ అనే సైనికుడి జాడ కనబడడంలేదు. అతడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉండవచ్చునని  భావిస్తున్నట్టు  సైనిక వర్గాలు తెలిపాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి షకీర్ కనబడకుండా పోయాడని, షోపియన్ కు వెళ్లిన ఇతని కారు…. కుల్గాం జిల్లా సరిహద్దుల్లో సగం కాలిన స్థితిలో కనిపించిందని ఈ  వర్గాలు పేర్కొన్నాయి. 162 బెటాలియన్ కి చెందిన షకీర్ కోసం జవాన్లు గాలింపు చేపట్టారు. డ్యూటీలో లేని సైనికులు జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు వచ్చినా వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేస్తుంటారని తెలుస్తోంది. కాగా-షకీర్  కిడ్నాప్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు