Viral: ఇదెక్కడి దౌర్భాగ్యం.. సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు..

శారీరకంగా అసభ్యంగా ప్రవర్తించిందంటూ చెల్లి అక్కపై కంప్లైంట్ చేసింది. సెన్సిటివ్ కేసు కావడంతో పోలీసులు ఈ కేసు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

Viral: ఇదెక్కడి దౌర్భాగ్యం.. సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు..
Molestation Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 28, 2023 | 7:09 AM

సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. యువత దారి తప్పుతోంది. ఇంటర్నెట్ జనరేషన్‌లో విశృంఖలత పెరిగిపోయింది. కుటుంబ బంధాలు కనుమరుగు అవుతున్నాయి. ముఖ్యంగా లైంగిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు వాయి వరసలు లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుల గురించి చూశాం. ఇప్పుడు కనీసం చెప్పలేని రీతిలో సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నివ్వెరపాటుకు గురి చేసింది. వేధింపులు తట్టుకోలేక చెల్లి పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్ర పుణె జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల అక్క వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆమెకు మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆమె విమానగర్‌ ప్రాంతంలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. కాగా 18 ఏళ్ల చెల్లి.. కొద్ది రోజులుగా అక్క ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 23న చెల్లి హాలులో పడుకుని ఉండగా.. సోదరి అక్కడకు వచ్చి తప్పుగా ప్రవర్తించింది. చెల్లిని లైంగికంగా వేధింపులకు గురి చేసింది. ఇది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా ఆమె పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. అక్కపై కంప్లైంట్ చేసింది. సెన్సిటివ్ కేసు కావడంతో ఇన్‌స్పెక్టర్ స్థాయి మహిళా అధికారిణితో విచారణ చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?