PM Modi: దలైలామాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

|

Jul 06, 2023 | 2:07 PM

దలైలామా 88వ జన్మదిన సందర్భంగా ప్రధామంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

PM Modi: దలైలామాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Modi And Dalailama
Follow us on

దలైలామా 88వ జన్మదిన సందర్భంగా ప్రధామంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలాగే ధర్మశాలలో ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది అతని అనుచరులు తరలివచ్చారు. సుగ్లాఖంగ్ ఆలయానికి వేడుకలు జరిపుకునేందుకు దలైలామ రావడంతో కళాకారులు ఆయన సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. తన జన్మదిన వేడుకలపై కూడా దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను 88వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాని.. కానీ నేను ఇప్పటికీ 50 సవంత్సారాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నానని నవ్వుతూ చెప్పారు.