షీలా దీక్షిత్ లేరన్న విషయం కలచివేసింది : ప్రధాని

ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మరణం తీవ్ర మనస్తాపం కలిగించిందిన ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఆమె కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి, తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. Deeply saddened by the demise of Sheila Dikshit Ji. Blessed with a warm and affable personality, she made a noteworthy contribution to Delhi’s development. Condolences to her family […]

షీలా దీక్షిత్ లేరన్న విషయం కలచివేసింది : ప్రధాని

Edited By:

Updated on: Jul 20, 2019 | 4:37 PM

ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మరణం తీవ్ర మనస్తాపం కలిగించిందిన ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఆమె కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి, తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు.