AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అమిత్ షా..

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు వెతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని వెంటనే చట్టాలను రద్దుచేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అమిత్ షా..
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2020 | 12:34 AM

Share

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు వెతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని వెంటనే చట్టాలను రద్దుచేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులు చేస్తున్న ధర్నాకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి ఒక్క బీజేపీ తప్ప. ఇదిలా ఉంటే దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు మరింతప్రయోజనం చేకూరేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుందని అమిత్ షా అన్నారు. చెరుకు రైతులకు సాయం అందించేందుకు రూ. 3,500 కోట్లు మంజూరు చేసిందనిఅమిత్ షా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీనివల్ల 5 కోట్ల మంది చెరుకు రైతులు, వారి కుటుంబాలు సహా ఈ రంగానికి చెందిన మరో 5 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు అమిత్ షా.

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు