AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారణాసిని టార్గెట్‌ చేసిన లష్కరే.. భారీ ఉగ్రదాడికి స్కెచ్

భారత్‌లోని పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారీ స్కెచ్ వేస్తున్నాయి. పవిత్ర దేవాలయాలు, రద్దీగా ఉంటే ప్రదేశాలనే టార్గెట్ చేసుకున్న ఆ ఉగ్రవాదులు.. అక్కడ విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో దాడులు చేసేందుకు లష్కరే ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడ భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేసిన లష్కరే ఈ దిశగా ఏకంగా […]

వారణాసిని టార్గెట్‌ చేసిన లష్కరే.. భారీ ఉగ్రదాడికి స్కెచ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 28, 2019 | 12:32 PM

Share

భారత్‌లోని పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారీ స్కెచ్ వేస్తున్నాయి. పవిత్ర దేవాలయాలు, రద్దీగా ఉంటే ప్రదేశాలనే టార్గెట్ చేసుకున్న ఆ ఉగ్రవాదులు.. అక్కడ విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో దాడులు చేసేందుకు లష్కరే ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడ భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేసిన లష్కరే ఈ దిశగా ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అంతేకాదు ఈ ఉగ్రదాడికి అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొన్ని నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసిని సందర్శించారని అధికారులకు సమాచారం అందింది. లష్కరే ఉగ్రవాది ఉమర్ మాద్ని.. నేపాల్‌కు చెందిన మరో ఉగ్రవాదితో కలిసి మే 7 నుంచి 11 వరకు అక్కడే మకాం వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..